మోదీ కుర్తా, ప్రజలలో గొప్ప అభిమానం చూరగొంది. కాని, అది చాలా సాధారణ మూలాలు కలిగి, 'స్టైల్ ప్రకటన' ప్రసంశలందుకుంది.

'మోదీ కుర్తా' యొక్క మూలాలపై ప్రధానమంత్రి ఇలా అన్నారు:

"ఆర్ఎస్ఎస్, బిజెపిలలో నా పని, అధికంగా ప్రయాణించడం మాత్రమే కాకుండా, అనిశ్చిత మరియు శిక్షిత షెడ్యూల్ లలో ఉండేవి. మరియు ఎల్లప్పుడూ తన బట్టలను తానే ఉదుకుకొనే వ్యక్తిగా, ఒక పూర్తి చేతుల కుర్తాను ఉతకడం కష్టంగానూ మరియు ఎక్కువ సమయం తీసుకుంటుందని గ్రహించాను. కాబట్టే, కుర్తాలను సగం చేతులుకు కట్టిరించడానికి నిర్ణయించుకున్నాను.”

అలా మోది కుర్తా ఉనికిలోనికోచ్చింది!

కాలక్రమేణా, మరి ముఖ్యంగా ఇటీవల కొన్ని సంవత్సరాలలో మోదీ కుర్తా ప్రపంచ ప్రఖ్యాతగాంచింది.  అప్పుడప్పుడు 'మోదీ ముసుగులు', టోపీలు, టీ షర్టులు, బ్యాడ్జ్ లు, చాక్లెట్లు వంటి ఇతర వ్యాపార వస్తువులు కనిపించాయి. కానీ ఏదీ కూడా స్ఫుటమైన మరియు రంగులమయమైన, సాధారణ మరియు సొగసైన ‘మోదీ కుర్తా’ లా జనాకర్షకం కాలేదు.