భారతదేశ బలిస్టిక్ క్షిపణి యొక్క రక్షక సామర్థ్యాన్ని విజయవంతంగా చాటిన సందర్భంగా రక్షణ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
“బలిస్టిక్ క్షిపణి రక్షక సామర్థ్యాన్ని జయప్రదంగా చాటిచెప్పిన సందర్భంగా మన రక్షణ రంగ శాస్త్రవేత్త లకు హృదయపూర్వక అభినందనలు.
దీనితో, ఈ తరహా సామర్థ్యాన్ని కలిగివున్న అయిదు దేశాల బృందంలో భారతదేశం చేరినట్లయింది; ఇది యావత్తు దేశం గర్వించదగిన సమ యం” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Hearty congratulations to our defence scientists for the successful demonstration of ballistic missile defence capability.
— Narendra Modi (@narendramodi) March 2, 2017
With this, India joins the select group of five nations with such capability- a proud moment for the entire country.
— Narendra Modi (@narendramodi) March 2, 2017