PM congratulates Mr. Adama Barrow, the new President of Gambia
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. గాంబియా నూతన అధ్యక్షుడు శ్రీ అదామా బారో కు అభినందనలు తెలియజేశారు.
“శ్రీ అదామా బారో కు అభినందనలు. గాంబియా శీఘ్ర సర్వతోముఖ అభివృద్ధి సాధనలో భారతదేశం అధ్యక్షుల వారి వెన్నంటి ఉంటుంది” అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నా
Congratulations to Mr. Adama Barrow. India stands with him for the rapid & all-round development of The Gambia.
— Narendra Modi (@narendramodi) January 27, 2017