ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖం వ్యక్తం చేశారు.
“పశ్చిమ బెంగాల్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం వాటిల్లడం నన్ను దు:ఖితుడిని చేసింది. మృతుల బాధలో నేను పాలుపంచుకొంటున్నాను.
పశ్చిమ బెంగాల్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నాను. వారు త్వరగా కోలుకోవాలిగాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ తొక్కిసలాట లో మరణించిన వారి దగ్గరి బంధువులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అనుగ్రహ చెల్లింపులు చేయడానికి కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.
Saddened by the loss of lives caused by a stampede in West Bengal. My thoughts are with the families of the deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 15, 2017
My prayers with those injured in the stampede in West Bengal. May they recover quickly: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 15, 2017
PM approved ex-gratia from PMNRF, of Rs 2 lakh for next of kin of those deceased & Rs. 50,000 for those injured in the stampede in WB.
— PMO India (@PMOIndia) January 15, 2017