PM Modi greets the people of Jharkhand on their Statehood Day
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.
“झारखंड के स्थापना दिवस की झारखंड वासियों को बहुत-बहुत बधाई। राज्य विकास के पथ पर आगे बढ़ता रहे, यही कामना है।” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
झारखंड के स्थापना दिवस की झारखंड वासियों को बहुत-बहुत बधाई। राज्य विकास के पथ पर आगे बढ़ता रहे, यही कामना है।
— Narendra Modi (@narendramodi) November 15, 2016