PM Modi expresses grief on bus accident in Odisha
Bus accident in Odisha’s Angul district is heart-rending: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒడిశా లోని అంగుల్ జిల్లా లో బస్సు ప్రమాద ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల వేదనను వ్యక్తం చేశారు.

“ఒడిశా లోని అంగుల్ జిల్లా లో జరిగిన బస్సు ప్రమాద ఘటన హృద‌య‌ విదారకమైంది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు మరియు గాయపడిన వారి కుటుంబాల దు:ఖంలో నేను పాలుపంచుకొంటున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.