— Narendra Modi (@narendramodi) October 11, 2016ప్రతి సంవత్సరం అక్టోబరు 11 నాడు నిర్వహించే అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు :-
“ఆడపిల్లలు ప్రతి రంగంలో.. చదువుల మొదలుకొని ఆటల దాకా.. వారిదైన ముద్రను వేస్తున్నారు. వారు సాధించిన విజయాలకు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఇదే నా వందనం.
లైంగికపరమైన వివక్షకు తావు లేని, బాలికలు రాణించడానికి అన్ని అవకాశాలు లభించగల భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం మనం అందరం సమష్టిగా కృషి చేద్దాం.”
The girl child has left a mark in every area, from studies to sports. Saluting their accomplishments on International Day of the Girl Child.
We should collectively work towards an India where there is no discrimination based on gender & where girls get all opportunities to shine.
— Narendra Modi (@narendramodi) October 11, 2016