ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దివ్యాంగుల అంతర్జాతీయ దినాన్ని పురస్కరించుకొని మన దివ్యాంగుల దృఢ సంకల్పానికి వందనమాచరించారు. వారికి ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు.
“దివ్యాంగుల అంతర్జాతీయ దినం నాడు, మన దివ్యాంగ సోదర సోదరీమణుల దృఢ సంకల్పానికి నేను వందనమాచరిస్తున్నాను. వారికి ఇవే నా శుభకామనలు.
మనం మన కృషిని వినూత్న ఉత్సాహంతో కొనసాగిస్తూ, వనరుల లభ్యత మరియ సమానత్వం విలసిల్లేటట్లు ఒక దేశాన్ని నిర్మిద్దాం” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
On International Day of Persons with Disabilities, I salute determination of our Divyang sisters & brothers & convey my best wishes to them.
— Narendra Modi (@narendramodi) December 3, 2016
Let us continue our ongoing efforts with renewed vigour & create a nation where both accessibility and equality prevail.
— Narendra Modi (@narendramodi) December 3, 2016