PM wishes people of Tripura on Statehood Day
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రిపుర ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
“త్రిపుర రాష్ట్ర అవతరణ దినం నాడు, నేను త్రిపుర ప్రజలకు నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే, త్రిపుర అన్ని రంగాలలోను అభివృద్ధి చెందాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
On their Statehood Day, I convey my best wishes to the people of Tripura and pray for the state's all-round growth.
— Narendra Modi (@narendramodi) January 21, 2017