Prime Minister conveys Independence Day greetings to people of Sri Lanka
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. "విలువైన భాగస్వామి మరియు పొరుగుదేశమైన శ్రీలంక, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు. రానున్న సంవత్సరాలలో శ్రీలంక మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.” అని ప్రధాని అన్నారు.
Independence Day greetings to the people of Sri Lanka, a valued friend & neighbour. May Sri Lanka continue to prosper in the years to come.
— Narendra Modi (@narendramodi) February 4, 2017