PM Modi announces ex gratia of Rs. 2 lakhs for the next of kin of those killed in train accident in UP
Rs. 50,000 to be given from PMNRF to those injured in rail accident in UP
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల బంధువులకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అనుగ్రహపూర్వక చెల్లింపును ప్రకటించారు. రైల్వేలు ప్రకటించిన ఆర్థిక సహాయానికి ఇది అదనం.