ఆరోగ్యం, పారిశుద్ధ్యం & పట్టణాభివృద్ధి మరియు వాణిజ్యం & పరిశ్రమలపై తమ ఆలోచనలను ప్రధాన మంత్రికి నివేదించిన కార్యదర్శుల బృందాలు రెండు
భారతదేశ ప్రభుత్వ కార్యదర్శుల బృందాలు రెండు ఆరోగ్యం, పారిశుద్ధ్యం & పట్టణాభివృద్ధి మరియు వాణిజ్యం & పరిశ్రమలపై తమ ఆలోచనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఈ రోజు నివేదించాయి.
కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ కు చెందిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాలనకు సంబంధించిన వేరు వేరు అంశాలపై ప్రస్తుత పరంపరలో మొత్తం తొమ్మిది కార్యదర్శుల బృందాలు తమ తమ సమర్పణలను నివేదించవలసి ఉండగా, ఇంతవరకు ఏడు సమర్పణలను నివేదించడమైంది.
2 groups of secretaries shared a wide range of ideas in the areas of health, sanitation & urban development as well as commerce & industry.
— Narendra Modi (@narendramodi) January 8, 2017