లఖింపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వంపై శ్రీ నరేంద్ర మోదీ మాటల దాడి చేశారు. ఉత్తరప్రదేశ్లో నేరాలు పెరిగాయనీ, మహిళలపై వేధింపుల సంఖ్య కూడా పెరిగిందని, జైళ్ళవున్న నేరస్తులు అక్కడనుండే వారి గ్యాంగులను నిర్వహిస్తున్నారని. ఈ గ్యాంగులు హత్యలు చేస్తున్నాయని, కిడ్నాప్ లు చేస్తున్నాయని, రేప్ లకు కూడా కారణమౌతున్నాయని మరియు ఘర్షణలు సృష్టిస్తున్నాయని అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తూ, “యే ఆప్కా కామ్ బోల్ రహా హై యా ఆప్కాకర్ణమా. " అన్నారు.