మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ, యూపిఏ పాలనలో జరిగిన 2జి, కోల్ గేట్, ఆగష్టా వెస్ట్ ల్యాండ్ మొదలైన అవినీతి స్కాంలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు.” ఇంతకుముందు ప్రజలు ఎంత ధనం పోయిందని అడిగేవారు కాని ఇప్పుడు వ్యవస్థలోకి ఎంత తిరిగొచ్చింది అని అడుగుతున్నారనీ ఇది మంచిది” అని అన్నారు.