హరిద్వార్ లో బహిరంగ సభలో మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ పౌరులు రాష్ట్ర ఎన్నికల్లో కళంకిత కాంగ్రెస్ ప్రభుత్వంను అధికారం నుండి తొలగించాలని వారి మనసులో అనుకుంటున్నారని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించాడు. ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడూ పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వంను అధికారంనుండి తప్పించేందుకు ఉత్తరాఖండ్ ప్రజల సామూహికంగా సంకల్పించుకున్నారని  శ్రీ మోదీ అన్నారు.