దేశంలోని ప్రజల ఆలోచనలలో స్వచ్ఛ భారత్ మార్పుతెచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరిశుభ్రతా సందేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలోనూ మరియు ప్రజల్లో అవగాహనను వ్యాప్తి చేయడంలో మీడియా పోషించిన పాత్ర ప్రశంసనీయమైనది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం కవరేజ్ 42 శాతం నుండి 60 శాతానికి పెరిగిందని కూడా ప్రధానమంత్రి అన్నారు.