ఉత్తరప్రదేశ్ లోని రైతులు ఎదుర్కుంటున్న కష్టాలను ప్రధాని మోదీ గుర్తించారు. రాష్ట్రప్రభుత్వం నుండి చెరుకు రైతులకు రావాల్సిన మొత్తం వారికి అందడంలేదని ప్రధాని అన్నారు. బిజేపి, రైతుల సంక్షేమమే ముఖ్యంగా పెట్టుకున్న తన ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వారాలలోనే అన్ని రుణాలను మాఫీచేస్తామని చెప్పిన దానిని ప్రధాని ఉద్ఘాటించారు.