రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానంగా లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగించారు. ప్రధాన మంత్రి తన ప్రసంగంలో చరిత్ర పుస్తకాలలో దాగిపోతే సమాజానికి స్పూర్తినివ్వలేదని అన్నారు. ప్రతి యుగంలోనూ, చరిత్రను బ్రతికించే ప్రయత్నం చేయాలి. “కాంగ్రెస్ మనుగడలో లేనప్పుడు కూడా 1857 స్వాతంత్ర పోరాటంలో ప్రజలు దేశం కోసం వారి ప్రాణాలిచ్చారు. కమలం అప్పుడు వుంది ఇప్పుడూ ఉంది.”అని ఆయన అన్నారు.
Login or Register to add your comment